Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఓ భార్య కధ (O Bharya Kadha)-part1
#1
ఇందులో చక్కగా భర్తతో కాపురం చేసుకునే భార్య తన భర్తని రక్షించుకోవడం కోసం ఏమి చేసింది అనేది ఏ కధ. ఇక కధలోకి వస్తే….నా పేరు రాశి. నావయసు 34. నా మొగుడి పేరు విజయ్, మాకు పెళ్ళి అయి 10 యేళ్ళు అవుతుంది. నాకు ఒక కొడుకు, వాడు మా అమ్మ దగర ఉండి చదువుకుంటున్నాడు. మా ఆయన విజయ్ ఒక టెక్స్ టైల్ మిల్ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆయన పని చేసే టెక్స్ టేల్ మిల్ లో ఎప్పుడూ లేబర్ సమస్యలు ఉంటూ ఉండేవి.
రాము చిన్న వయసులోనే లేబర్ లీడర్ అయిపోవడంతో అతనికి చాలా గర్వంగా ఉండేది. ఆఫీసర్లు అందరూ రాము చెప్పినట్లు వినేవారు. దానితో మా ఆయనకి రాముతో చాలా అవసరాలు ఉండేవి, అందుకని మా ఆయన రాముతో స్నేహంగా ఉండేవాడు. నాకు మాత్రం విజయ్ రాముతో స్నేహం నాకు నచ్చేది కాదు.

మా ఆయన ఆ ఊరిలో కాపురం పెట్టిన తరువాత రాము మా ఆయనతో ఎక్కువగా మా ఇంటికి వచ్చేవాడు. రాము వచ్చినప్పుడల్లా నా వైపు చాలా కోరికగా చూసేవాదు. వాడు తన చూపులతోనే నన్ను నగ్నంగా చేసి పచ్చిగా అనుభవించేవాడు. నేను కూడా చాలా కసిగా ఉండేదానిని. రాము నా ఒళ్ళంతా గుచ్చి గుచ్చి చూసేవాడు. వాడు అలా చుస్తూఉంటే నాకు చాలా సిగ్గు వేసి మా ఆయనకు ఎలా చెప్పాలో అర్ధం అయ్యేది కాదు. నేను మా ఆయనకు రాముతో స్నేహం వదిలివేయమని చాలా సార్లు చెప్పాను, కానీ ఆయన దానికి, “నేను ఉద్యోగం చెస్తున్నది ఒక ప్రైవేటు కంపెనీలో, అందుకని అందరితోటి పనులు ఉంటాయి, ఎవరినీ కాదనలేము,” అని అనేవాడు. 

“రాము నా వైపు చెడుగా చూస్తున్నాడు,” అని అన్నాను. కాని ఆయన నా మాటలను పట్టించుకోలేదు. రాముకి 25 ఏళ్ళు ఉంటాయి, మరీ అందగాడు కాదు కానీ, ఒక రకంగా బాగానే ఉంటాడు. ఇంకా పెళ్ళి కానందువల ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు. రాముకి ఆడవాళ్ళ పిచ్చి ఉంది, రోజుకో ఆడదానితో గడిపేవాడు. వాడికి మధ్య వయసు ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టం. వాడి ఇల్లు ఎప్పుడూ వచ్చే పోయే వారితో హడావిడిగా ఉంటుంది.

సూరత్ చుట్టూ చిన్న చిన్న టెక్స్ టైల్ మిల్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటికీ రామునే లేబర్ లీడర్. రాముకి తెలియకుండా ఆ మిల్స్ లో ఒక ఆకు కూడా కదలదు.
ఈ ఊరి మంత్రి గారి మాట కన్నా రాము మాటకే విలువ ఎక్కువ. రాము మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన ముందే నాతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాడు. అప్పుడు నా ముఖం కోపంతో ఎరుపెక్కితే, విజయ్ పెద్దగా నవ్వేవాడు.

తరువాత నేను ఈ టాపిక్ తెస్తే, విజయ్ నన్ను దగరకు తీసుకుని నా పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ, “రాశీ నువ్వు చాలా అందంగా ఉంటావు. ఎవరికైనా నిన్ను చూస్తే కసిరేగుతుంది. దానికి నువ్వు ఎందుకు బాధ పడతావు,” అని అనేవారు.
మా ఇంటి తలుపు పై బోల్ట్ లో కొంచెం ప్రాబ్లెం ఉంది, తలుపుని గట్టిగా ఎవరైనా అటూ ఇటూ లాగితే ఆ బోల్ట్ దానంతటదే ఊడి వస్తుంది. నార్త్ వైపు హోలి బాగా జరుపుకుంటారు. హోలికి ఒక రోజు ముందు రాము ఏదో పని ఉందని మా ఇంటికి వచ్చాడు.
అప్పుడు సమయం 11, ఆ టైంలో నేను బాత్రూంలో స్నానం చేస్తున్నాను. బయట అంతా గొడవగా ఉండేసరికి ఎవరు పిలిచినా నాకు వినిపించటం లేదు.

రాము కాలింగ్ బెల్ కూడా నొక్కి ఉంటాడు, కాని లోపల నీటి శబ్దంలో నాకు ఏ శబ్దం వినిపించలేదు, దానితో నేను నాలో పాట పాడుకుంటూ స్నానం చేస్తున్నాను. రాము ఇంటి తలుపుని గట్టిగా తన్నేసరికి బొల్ట్ ఊడిపోయి తలుపు తెరుచుకుంది. రాము తలుపు కొంచెం తీసి లోపలికి చూస్తూ, రాశి అంటీ, అని పిలిచాడు.


ఓ భార్య కధ (O Bharya Kadha)-part2


Share your opinion on story telegram id= Rajesh070
Reply


Forum Jump:


Users browsing this thread: 1 Guest(s)